Image Source: Raashii Khanna Instagram

ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Raashii Khanna Instagram

ఇందులో ఆమె చాలా అందంగా ఉన్నారు.

Image Source: Raashii Khanna Instagram

దీంతో ఫ్యాన్స్ ఈ ఫొటోలను విపరీతంగా షేర్ చేస్తున్నారు.

Image Source: Raashii Khanna Instagram

ఈ పోస్టుకు లక్షల్లో లైకులు ఉండటం విశేషం.

Image Source: Raashii Khanna Instagram

2023లో రాశిఖన్నా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.

Image Source: Raashii Khanna Instagram

కానీ ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ మాత్రం విడుదల అయింది.

Image Source: Raashii Khanna Instagram

ఈ సిరీస్ తనకు నార్త్‌లో మంచి ఫేమ్ తీసుకువచ్చింది.

Image Source: Raashii Khanna Instagram

ప్రస్తుతం చేతిలో ఏడు సినిమాలతో రాశి ఖన్నా బిజీగా ఉన్నారు.

Image Source: Raashii Khanna Instagram

వీటిలో తెలుగు, తమిళ, హిందీ సినిమాలు ఉన్నాయి.