Image Source: Raashi Khanna Instagram

రాశీ ఖన్నా గ్లామరస్‌గా రెడీ అయ్యారు. వేసవిలో మరింత వేడి పెంచుతున్నారు.

Image Source: Raashi Khanna Instagram

ఒక ప్రమోషనల్ ఈవెంట్ కోసం రాశీ ఖన్నా ఇలా రెడీ అయ్యారు.

Image Source: Raashi Khanna Instagram

రాశీ ఖన్నా ఫొటోషూట్ వీడియో

Image Source: Raashi Khanna Instagram

జూలై బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో... వారం వ్యవధిలో థియేటర్లలో రాశీ ఖన్నా సందడి చేయనున్నారు.

Image Source: Raashi Khanna Instagram

జూలై 1న 'పక్కా కమర్షియల్' సినిమాతో రాశీ ఖన్నా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Image Source: Raashi Khanna Instagram

'పక్కా కమర్షియల్' వచ్చిన వారానికి 'థాంక్యూ' సినిమాతో మరోసారి రాశీ ఖన్నా థియేటర్లలోకి రానున్నారు.

Image Source: Raashi Khanna Instagram

రాశీ ఖన్నా అసలే హైట్. ఈ ఫొటోలో మరింత హైట్ గా ఉన్నారు కదూ!

Image Source: Raashi Khanna Instagram

రాశీ ఖన్నా లేటెస్ట్ హాట్ ఫొటోస్