Image Source: Pranitha Subhash/Instagram

పెద్ద పెద్ద కళ్లతో.. మురిపించే నవ్వుతో కుర్రాళ్ల మనసు దోచేసింది ప్రణీత.

Image Source: Pranitha Subhash/Instagram

కరోనా వైరస్‌ పీక్‌లో ఉన్న సమయంలో ప్రణీత పెళ్లి చేసుకుంది.

Image Source: Pranitha Subhash/Instagram

ఏడాది తిరగగానే తాను తల్లి కాబోతున్నానంటూ గుడ్ న్యూస్ కూడా చెప్పేసింది.

Image Source: Pranitha Subhash/Instagram

జూన్ 10న ప్రణీత పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

Image Source: Pranitha Subhash/Instagram

ఇటీవల ప్రణీత తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫొటో షూట్‌లో పాల్గొంది.

Image Source: Pranitha Subhash/Instagram

తాజాగా ఆమె బాత్ టబ్‌లో బేబీ బంప్‌తో జలకాలాడుతున్న ఫొటో షేర్ చేసింది.

Image Source: Pranitha Subhash/Instagram

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ తర్వాత ప్రణీత తెలుగు సినిమాల్లో నటించలేదు.

Image Source: Pranitha Subhash/Instagram

ప్రస్తుతం ‘రమణ అవతార’ అనే కన్నడ సినిమాకు సైన్ చేసింది

Image Source: Pranitha Subhash/Instagram

ప్రెగ్నెన్సీ వల్ల ప్రస్తుతం ప్రణీత షూటింగులకు దూరంగా ఉంది.

Images Credit: Pranitha Subhash/Instagram