Image Source: Varshinai and Aadi/Instagram

‘జబర్దస్త్’తో మంచి గుర్తింపు సంపాదించాడు ఆది.

Image Source: Varshinai and Aadi/Instagram

‘హైపర్ ఆది’గా పంచుల వర్షం కురిపించడం అతడి స్టైల్.

Image Source: Varshinai and Aadi/Instagram

‘ఢి’ డ్యాన్స్ షో సైతం ఆది కామెడితోనే నడుస్తోంది.

Image Source: Varshinai and Aadi/Instagram

ఆది, వర్షిణి జంటగా.. ‘ఢీ ఛాంపియన్స్’ షో చేశారు.

Image Source: Varshinai and Aadi/Instagram

‘ఢి’ సమయంలో వారి మధ్య స్నేహం కుదిరింది.

Image Source: Varshinai and Aadi/Instagram

ఇటీవల ఆది పుట్టిన రోజు సందర్భంగా వర్షిణి సర్‌ప్రైజ్ ఇచ్చింది.

Image Source: Varshinai and Aadi/Instagram

ఆదితో కేక్ కట్ చేయించి, ఆ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

Image Source: Varshinai and Aadi/Instagram

ఈ సందర్భంగా వర్షిణి ఆదిపై ప్రేమను వ్యక్తం చేసింది.

Image Source: Varshinai and Aadi/Instagram

‘ఆది నువ్వు నాకు రైట్ రా ఆది’ అంటూ లవ్ సింబల్‌ పెట్టింది.

Image Source: Varshinai and Aadi/Instagram

దీంతో వర్షిణి.. ఆదితో ప్రేమలో ఉందా? అని నెటిజన్స్ అడుగుతున్నారు.

Images and Credits: Varshinai and Aadi/Instagram