నెట్‌ఫ్లిక్స్‌లో భారత చిత్రాల హవా సాగుతోంది. గత మూడు వారాలుగా ఇంగ్లీషేతర చిత్రాల్లో RRR (హిందీ) టాప్‌లో నడుస్తోంది. ‘గంగూబాయ్’ ‘జన గన మన’, ‘జెర్సీ’ చిత్రాలు కూడా టాప్ 10లో ఉన్నాయి. RRR-1, గంగూబాయ్-6, జన గన మన-8, జెర్సీ-9 స్థానాల్లో ఉన్నాయి. ఇటలీ చిత్రం Toscana -2వ స్థానం నెదర్లాండ్ చిత్రం F*ck Love Too - 3వ స్థానం ఫ్రెంచ్ చిత్రం The Take Down - 4వ స్థానం స్పానిష్ చిత్రం The Perfect Family - 5వ స్థానం పోర్చ్‌గీస్ చిత్రం Luccas Neto em: O Plano dos Viloes - 6వ స్థానం థాయ్ చిత్రం 4 Kings - 10వ స్థానం Images Credit: Netflix, Pixels, Pixabay, Unsplash