Image Source: Varshini/Instagram

హీరోయిన్‌‌గా నటించడానికి వచ్చి.. యాంకర్‌గా మారింది వర్షిణి.

Image Source: Varshini/Instagram

కానీ, యాంకర్‌గా కూడా ఆమెకు లక్ కలిసి రాలేదు

Image Source: Varshini/Instagram

అప్పుడప్పుడు సినిమాల్లో నటించినా తగిన గుర్తింపు రావడం లేదు.

Image Source: Varshini/Instagram

ప్రస్తుతం వర్షిణి చేతిలో ఏ షో, సినిమాలు లేవు.

Image Source: Varshini/Instagram

అయితే, వర్షిణి సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటుంది.

Image Source: Varshini/Instagram

అప్పుడప్పుడు రీల్స్, షార్ట్స్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.

Image Source: Varshini/Instagram

తాజాగా ఆమె బ్రహ్మానందం వాయిస్‌తో రీల్ చేసింది.

Image Source: Varshini/Instagram

‘‘దొంగ దొంగ అని నన్ను ఒక్కడినే చూపిస్తావేంటీ?’’ అంటూ ఫన్నీ వీడియో పోస్ట్ చేసింది.

Images & Videos Credit: Varshini/Instagram