Image Source: Sada/Instagram

వెళ్లవయ్య వెళ్లూ.. అంటూ టాలీవుడ్‌లో అడుగెట్టింది సదా.

Image Source: Sada/Instagram

‘జయం’ తర్వాత సదా పెద్ద హీరోల దగ్గర ఛాన్స్ కొట్టేసింది.

Image Source: Sada/Instagram

‘అపరిచితుడు’ తర్వాత పెద్ద హిట్స్ ఏవీ లభించలేదు.

Image Source: Sada/Instagram

ఆ తర్వాత సదా కన్నడలో కొన్నాళ్లు ఓ వెలుగు వెలిగింది.

Image Source: Sada/Instagram

కొన్ని సినిమాల్లో గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైంది.

Image Source: Sada/Instagram

ఆ తర్వాత ఈటీవీలో ‘ఢీ’ షో జడ్జ్‌గా చేసింది.

Image Source: Sada/Instagram

ప్రియమణి, పూర్ణాల రాకతో ఆమెకు ఆ స్థానం కూడా పోయింది.

Image Source: Sada/Instagram

ఇటీవల ‘జబర్దస్త్’లో కూడా సదా జడ్జ్‌గా కనిపించింది.

Image Source: Sada/Instagram

సదా చాలా సరదాగా ఉంటుంది. తమ టీమ్‌తో జోకులేస్తుంటుంది.

Image Source: Sada/Instagram

తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియోనే ఇందుకు నిదర్శనం.

Image Source: Sada/Instagram

ఈ వీడియో చూసిన నెటిజన్స్.. సదా ఇదేం సరదా అంటున్నారు.

Image Source: Sada/Instagram

Images Credit: Sada/Instagram