ఈ ఆంగ్ల పదాలకు అర్థాలు తెలుసా?



వాడుకలో తక్కువగా ఉండి, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో మాత్రమే ఉన్న కొన్ని పదాలివి.

Philocalist
(అందాన్ని ఆరాధించే వ్యక్తి)

Thalassophile
(సముద్రాన్ని ప్రేమించే వ్యక్తి)

Paladin
(వీరుడు)

Quintessential
(ఒకరికి ఉత్తమ ఉదాహరణగా నిలవడం)

Zephyr
(సున్నితంగా వీచే గాలి)

Librocubicularist
(బెడ్ మీద పడుకుని పుస్తకాలు చదివే వారు)

Minerva
(రోమన్ దేవత)