Image Source: Paramvah Studios

రక్షిత్ శెట్టి హీరోగా నటించిన డాగ్ బేస్డ్ సినిమా 777 చార్లీ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది.

Image Source: Paramvah Studios

కథ: ఒంటరితనంతో బతుకుతున్న ధర్మ (రక్షిత్ శెట్టి) జీవితంలోకి ఒక కుక్క వస్తుంది.

Image Source: Paramvah Studios

ఆ తర్వాత ధర్మ జీవితం, చార్లీ (కుక్క) జీవితం ఎన్ని మలుపులు తిరిగాయన్నదే కథ.

Image Source: Paramvah Studios

విశ్లేషణ: రక్షిత్ శెట్టి, చార్లీ మధ్య ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి.

Image Source: Paramvah Studios

ధర్మ, చార్లీల మధ్య బాండ్ పెరిగేకొద్దీ సినిమా ఎమోషనల్‌గా మారుతుంది.

Image Source: Paramvah Studios

సినిమా ముగింపు ఊహించిందే అయినప్పటికీ అక్కడ వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.

Image Source: Paramvah Studios

అక్కడక్కడా వచ్చే అనవసర సన్నివేశాలు, కొన్ని సన్నివేశాల్లో మెలో డ్రామా ఎక్కువ అవ్వడం కొంచెం మైనస్.

Image Source: Paramvah Studios

ఎమోషనల్ సీన్లలో రక్షిత్ శెట్టి ఆకట్టుకుంటాడు. క్లైమ్యాక్స్‌లో అయితే ఏడిపించేస్తాడు.

Image Source: Paramvah Studios

చార్లీ పాత్రలో నటించిన కుక్క నుంచి అద్భుతమైన నటన రాబట్టారు.

Image Source: Paramvah Studios

మీరు పెట్ లవర్స్ అయితే కచ్చితంగా చూడాల్సిన సినిమా 777 చార్లీ.