రాశి ఖన్నా నటన అందంగా ఉంటుంది. ఆమె రూపం అంత కంటే అందంగా ఉంటుందని కొందరు ఫ్యాన్స్ చెప్పే మాట. అక్కినేని నాగచైతన్యకు జోడీగా ఆమె నటించిన తాజా చిత్రం 'థాంక్యూ'. 'థాంక్యూ' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో రాశి ఖన్నా ఇలా సందడి చేశారు. 'మనం'లో రాశి అతిథి పాత్ర చేశారు. 'వెంకీ మామ'లో చైతన్యకు జంటగా నటించారు. ఇప్పుడు 'థాంక్యూ'లో కథానాయికగా నటించారు. నాగచైతన్యతో రాశి ఖన్నాకు మూడో చిత్రమిది. ఆగస్టు 5న 'థాంక్యూ' విడుదలవుతోంది. ఇందులో రాశి ఖన్నాతో పాటు మాళవికా నాయర్, అవికా గోర్ కథానాయికలు. 'పక్కా కమర్షియల్' తర్వాత విడుదలవుతున్న రాశి ఖన్నా చిత్రమిది. రాశి ఖన్నా ఫోటోలు 'థాంక్యూ' ట్రైలర్ లాంచ్ లో రాశి ఖన్నా 'థాంక్యూ' ట్రైలర్ లాంచ్ లో రాశి ఖన్నా