బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ గురించి మీకు తెలిసిందే.

షన్ముఖ్ జస్వంత్, దీప్తిలు విడిపోడానికి కారణం సిరి అని టాక్.

‘బిగ్ బాస్’ సీజన్ 5లో సిరి.. షన్నుతో క్లోజ్‌గా ఉంది.

వారి స్నేహం కాస్త ఓవర్‌గా ఉన్నట్లు ప్రేక్షకులు భావించారు.

సిరి వల్ల షన్ను కూడా టైటిల్ మిస్సయినట్లు అతడి ఫ్యాన్స్ భావించారు.

‘బిగ్ బాస్’లోకి రాక ముందే సిరికి శ్రీహన్ నిశ్చితార్థం జరిగింది.

శ్రీహన్ మంచి మనసుతో మళ్లీ ఆమెను జీవితంలోకి ఆహ్వానించాడు.

సిరి ప్రస్తుతం వెబ్ సీరిస్‌లతో బిజీగా ఉంది.

కొత్తగా MG Hector కారు కొనుగోలు చేసింది.

కారు కొన్నందుకు శ్రీహన్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ పంచ్ వేశాడు.

‘‘కంగ్రాట్స్ సిరి, ముందు డ్రైవింగ్ నేర్చుకో’’ అని శ్రీహన్ కామెంట్ చేశాడు.

Images and Videos Credit: Shrihan, Siri Hanmanth/Instagram