Image Source: Deepika Pilli/Instagram

దీపిక పిల్లి.. అందంలోనే కాదు, డ్యాన్స్‌లో కూడా ఈమెకు తిరుగులేదు.

దీపిక తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇప్పటికే కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టేసుకుంది.

‘ఢి’లోకి ఎంతో అమాయకంగా వచ్చి.. ‘కామెడీ స్టార్స్’ యాంకర్‌గా సెటిలైపోయింది.

ఇప్పుడు ఏకంగా ‘వాటెండ్ పండుగాడు’లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

ప్రస్తుతం దీపిక చిన్న బ్రేక్ తీసుకుని హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది.

దీపిక తన స్నేహితులతో కలిసి కేరళలోని మున్నార్‌కు వెళ్లింది.

మున్నార్‌లో కూడా వర్షాలు భారీగానే కురుస్తున్నాయి.

వర్షాల వల్ల దీపిక హోటల్ రూమ్‌లోనే ఉండిపోయింది.

వర్షంలో డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా గడిపింది.

Images and Videos Credit: Deepika Pilli/Instagram