అనన్య నాగళ్ల.. సినిమాల్లో చిన్న పాత్రలతో మెప్పిస్తున్న బ్యూటీ.

అనన్య సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే బాగా ఫేమస్.

అందాలను ఆరబెట్టడమే కాదు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చంపేస్తుంది.

అనన్య ఈ మధ్య విదేశాల్లో షికారు చేస్తోంది.

అందమైన ప్రకృతిని చూస్తూ అనన్య ఆనందంలో మునిగితేలుతోంది.

అనన్య తన ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు కూడా పంచుతోంది.

అనన్య టూర్ ఫొటోలు చూసి ‘నువ్వు భలే లక్కీ’ అంటున్నారు ఫాలోవర్లు.

ప్రకృతి అందాలతోపాటు తన అందాలను కూడా విందులా వడ్డిస్తోంది అనన్య.

ఈ వీడియో చూస్తే మీరు కూడా ‘‘అనన్య నువ్వు భలే లక్కీ’’ అంటారు.

Images, Videos Credit: Ananya Nagalla/Instagram