పింక్ కలర్, ఫ్లవర్ బికినీలో ఫుల్ గ్లామర్ షో చేస్తున్న ఈ అందాల భామను గుర్తు పట్టారా? ఈ ఫొటోల్లో ఉన్నది అందాల తార రత్తాలు అలియాస్ రాయ్ లక్ష్మి. రాయ్ లక్ష్మి పేరు చెబితే 'రత్తాలు' సాంగ్ ప్రేక్షకులకు గుర్తుకు వస్తుంది. 'ఖైదీ నంబర్ 150' ఎఫెక్ట్ అటువంటిది. 'రత్తాలు...'తో పాటు తెలుగులో రాయ్ లక్ష్మి చాలా స్పెషల్ సాంగ్స్ చేశారు. రాయ్ లక్ష్మి పేరు మీద 'లక్కీ లక్కీ రాయ్' అంటూ 'బలుపు' సినిమాలో ఓ సాంగ్ ఉంది. పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలోనూ స్పెషల్ సాంగ్ 'తోబా తోబా'లో రాయ్ లక్ష్మి డ్యాన్స్ చేశారు. సినిమాలతో కంటే గ్లామర్ ఫోటోషూట్స్, సోషల్ మీడియాతో రాయ్ లక్ష్మి అట్ట్రాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మలయాళంలో రాయ్ లక్ష్మి ఓ సినిమా చేస్తున్నారు. రాయ్ లక్ష్మి (all images courtesy : iamraailaxmi / Instagram)