ఫూర్ణ.. ఒకప్పుడు హీరోయిన్‌గా ఇప్పుడు రియాలిటీ షో జడ్జిగా అలరిస్తోంది.

ఈ మధ్య సినిమాల్లో కూడా వివిధ పాత్రల్లో పూర్ణ కనిపిస్తోంది.

పూర్ణ ఇటీవల హీరోయిన్‌గా నటించిన చిత్రాలేవీ హిట్ కాలేదు.

ఈ నేపథ్యంలో పూర్ణ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.

‘అఖండ’ సినిమాలో పూర్ణ కీలక పాత్ర పోషించింది.

పూర్ణ త్వరలో విలన్‌ పాత్రలో క్రూయెల్‌గా కనిపించనుందట.

హీరో నాని నటిస్తున్న ‘దసరా’లో విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.

‘దసరా’ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు.

గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో ‘దసరా’ను రూపొందిస్తున్నారు.

Images Credit: Shamna Kkasim/Instagram