యాంకర్ లాస్యకు బుల్లితెర కంటే యూట్యూబ్‌లోనే ఫ్యాన్స్ ఎక్కువ.

‘యూ ట్యూబ్‌’లో క్రియేటీవ్ వీడియోలు పెడుతూ లాస్య పాపులరైంది.

లాస్య ఒకప్పుడు యూత్‌కు ఫేవరెట్‌ యాంకర్.

లాస్య ఒకప్పుడు యూత్‌కు ఫేవరెట్‌ యాంకర్.

ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొన్నాళ్లు బుల్లితెరకు దూరమైంది.

‘బిగ్ బాస్’ సీజన్-4తో లాస్య మళ్లీ తెరపైకి వచ్చింది.

‘బిగ్ బాస్’లో చివరి వరకు నిలవకపోయినా.. మంచి పేరే వచ్చింది.

లాస్య ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటోంది.

తన భర్తతో కలిసి లాస్య రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.

తాజాగా పోస్ట్ చేసిన వీడియో ఇన్‌స్టాలో ట్రెండవ్వుతోంది.

Images & Videos: Lasya/Instagram