ప్రణీత సుభాష్.. పెద్ద పెద్ద కళ్లతో మెస్మరైజ్ చేసే బ్యూటీ.
కరోనా టైమ్‌లో నిరాడంబరంగా ప్రణీత పెళ్లి చేసుకుంది.
ఇటీవలే ప్రణీత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రణీత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది.
ప్రెగ్నెన్సీకి ముందు సైన్ చేసిన సినిమాలు ఇంకా పూర్తికాలేదు.
ప్రణీత మళ్లీ మేకప్ వేసుకోడానికి సిద్ధమవుతోంది.
మళ్లీ సినిమాల్లో నటించేందుకు కసరత్తులు మొదలెట్టింది.
పెరిగిన బరువును తగ్గించుకోడానికి ప్రయత్నిస్తోంది.
తాజాగా బీచ్‌లో స్విమ్ సూట్‌తో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది.
బీచ్‌లోని అలల నుంచి ప్రణీత అలా అలా నడుచుకొస్తోంది.
Images & Videos: Pranitha Subhash/Instagram