హ్యాపీ బర్త్ డే సితార ఘట్టమనేని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ వచ్చింది. యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి చక్కగా నడిపిస్తోంది. డ్యాన్సులు అదరగొడుతోంది సితార. అమ్మ పోలికలతో అందంగా ఉంటుంది. సర్కారువారి పాటలో పెన్నీ సాంగ్ లో చక్కగా నటించింది. (All Images Credit: SitharaGhattamaneni/instagram) (All Images Credit: SitharaGhattamaneni/instagram)