అంతర్జాతీయ క్రికెట్లో 24 సంవత్సరాల వయసులో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే. 1. సచిన్ టెండూల్కర్ - 30 సెంచరీలు 2. విరాట్ కోహ్లీ - 21 సెంచరీలు 3. కేన్ విలియమ్సన్ - 17 సెంచరీలు 4. క్వింటన్ డికాక్ - 16 సెంచరీలు 5. గ్రేమ్ స్మిత్ - 16 సెంచరీలు 6. క్రిస్ గేల్ - 15 సెంచరీలు 7. మహేళ జయవర్ధనే - 15 సెంచరీలు