Image Source: IPL Twitter

ఐపీఎల్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది.

Image Source: IPL Twitter

కానీ కావాల్సినంత తేడాతో విజయం సాధించలేదు.

Image Source: IPL Twitter

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 187 పరుగులు సాధించింది.

Image Source: IPL Twitter

అనంతరం రాజస్తాన్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Image Source: IPL Twitter

ఆర్సీబీ నెట్ రన్‌రేట్‌ను దాటాలంటే రాజస్తాన్ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.

Image Source: IPL Twitter

కానీ రాజస్తాన్ 19.4 ఓవర్లలో ఛేదించింది.

Image Source: IPL Twitter

దీంతో బెంగళూరు నెట్ రన్ రేట్ దగ్గరకు రాజస్తాన్ చేరుకుంది.

Image Source: IPL Twitter

ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెట్ రన్‌రేట్ +0.18గా ఉంది.

Image Source: IPL Twitter

రాజస్తాన్ రాయల్స్ నెట్ రన్‌రేట్ +0.148గా ఉంది.

Image Source: IPL Twitter

ఈ రెండు జట్ల మధ్య నెట్ రన్‌రేట్ తేడా కేవలం 0.032 మాత్రమే.