Image Source: IPL Twitter

ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో పంజాబ్ కింగ్స్ 15 పరుగులతో ఓటమి పాలైంది.

Image Source: IPL Twitter

మొదట ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 213 పరుగుల భారీ స్కోరు చేసింది.

Image Source: IPL Twitter

పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 198 పరుగులకు పరిమితం అయింది.

Image Source: IPL Twitter

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగులతో విజయం సాధించింది.

Image Source: IPL Twitter

పంజాబ్ కింగ్స్ ఈ ఓటమితో ప్లేఆఫ్స్‌ అవకాశాలు క్లిష్టం చేసుకుంది.

Image Source: IPL Twitter

పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో లియాం లివింగ్ స్టోన్ (94) చివరి వరకు క్రీజులో నిలిచాడు.

Image Source: IPL Twitter

అధర్వ తైడే (55) అతనికి చక్కటి సహకారం అందించాడు..

Image Source: IPL Twitter

ఢిల్లీ బ్యాటర్లలో రిలీ రౌసో (82) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: IPL Twitter

ఓపెనర్ పృథ్వీ షా (54) హాఫ్ సెంచరీతో ఫాంలోకి వచ్చాడు