కండలు బాగా పెరగాలా? రోజూ ఈ శాఖాహారాల్లో కూడా ప్రోటీన్స్ పుష్కలం

ప్రోటీన్స్ తిని కండలు పెంచడానికి మాంసాహారాన్నే తినక్కర్లేదు.

శాఖాహారం తిన్నా సరే.. బోలెడన్ని ప్రోటీన్లు లభిస్తాయి. అవేంటో చూడండి.

సోయాబీన్: ఇందులో ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

బాదం పప్పులు: ప్రతి 100 గ్రాముల బాదంలో 22 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

పనీర్: ఇది పాల ఉత్పత్తి. 100 గ్రాముల పనీర్‌లో 20 గ్రా. ప్రోటీన్స్ ఉంటాయి.

రాజ్మ/కిడ్నీ బీన్స్: ప్రతి 100 గ్రాముల రాజ్మాలో 24 గ్రా. ప్రోటీన్స్ ఉంటాయి.

గుమ్మడికాయ గింజలు: 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 19 గ్రా. ప్రోటీన్స్ ఉంటాయి.

పప్పులు: 100 గ్రాముల పెసర, కంది, శనగ పప్పుల్లో 9 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.

Images Credit: Pexels, Pixaba and Unsplash