ఈ అలవాట్లు ఉంటే లైంగిక శక్తి మటాష్!

కొన్ని అలవాట్లు.. తెలియకుండానే లైంగిక శక్తి, సంతానంపై ప్రభావం చూపుతాయి. వాటిలో కొన్ని..

వ్యాయామం నిర్లక్ష్యం చేస్తే లైంగిక సామర్థ్యం సన్నగిల్లుతుంది.

రోజూ 30 నిమిషాలైన వ్యాయమం చేయాలి.

అతిగా మందులు వాడే అలవాటు ఉన్నా సమస్యే.

డాక్టర్ సలహా లేకుండా కండలు పెంచే మందులు వాడొద్దు.

ఫాస్ట్ ఫుడ్ లేదా చిల్లరతిళ్లు అలవాట్లు ఉంటే వెంటనే మానుకోవాలి.

ప్రాసెస్డ్ ఫుడ్స్.. స్పెర్మ్ కౌంట్‌ను బాగా తగ్గించేస్తున్నాయట.

ఊబకాయానికి గురైతే పిల్లలు కనడం కష్టమవుతుంది.

అసురక్షిత సెక్స్ వద్దు. దాని వల్ల లైంగిక వ్యాధులు(STDs) సంక్రమిస్తాయి.

మాదక ద్రవ్యాల అలవాటు అస్సలు మంచిది కాదు.

డ్రగ్స్ లైంగిక శక్తి, స్పెర్మ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

Images, Video Credit: Pexels, Pixabay & Unsplash