మన కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చువుతుందో తెలుసా?

మనం వాడే కరెన్సీ నోట్లకు ఎంత ఖర్చవుతుందో తెలుసా? మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి.

మనం ఎక్కువగా వాడే రూ.10 నోటు ముద్రణకు రూ.1.01 ఖర్చవుతుంది.

చిత్రం ఏమిటంటే రూ.20 నోటు ముద్రణకు రూ.10 కంటే ఒక పైస తక్కువే ఖర్చవుతుంది.

రూ.20 నోటు ముద్రణకు రూ.1 ఖర్చవుతుంది.

రూ.50 నోటు ముద్రణకు రూ.1.01 ఖర్చవుతుంది. అంటే రూ.10, రూ.50 నోటుకు ఒకే రేటు.

రూ.100 నోటు ముద్రణకు రూ.1.51 ఖర్చవుతుంది.

రూ.500 నోటు ముద్రణకు రూ.2.57 ఖర్చవుతుంది.

కొత్త రూ.500 నోటు.. పాత రూ.500 కంటే 52 పైసలు చీప్.

ఒక్క రూ.2000 నోటు ముద్రించడానికి రూ.4.18 ఖర్చవుతుంది.

ఒకప్పటి రూ.1000 నోటు ముద్రణకు రూ3.54 ఖర్చయ్యేది.

ప్రస్తుతం మనకు రూ.1000, రూ.2000 అందుబాటులో లేవు. రూ.500 మాత్రమే చెలామణిలో ఉన్నాయి.

Images Credit: Pexels, Pixabay and Unsplash