జ్వరంలో గుడ్లు, చేపలు, మాంసం తినొచ్చా?

వానాకాలంలో జ్వరాలు వస్తూనే ఉంటాయి.

జ్వరంతో ఉన్న వారు చేపలు, గుడ్లు, మాంసం తినవచ్చని చాలా మందికి తెలియదు.

అజీర్తి సమస్యలు లేని వారు జ్వరం వచ్చినప్పుడు కూడా వీటిని తినవచ్చు.

అజీర్తి సమస్య ఉన్న వారు మాత్రం తినకపోవడమే ఉత్తమం.

జ్వరం ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. అప్పుడు నాన్ వెజ్ అరగకపోవచ్చు. అందుకే తినవద్దంటారు.

అరిచే శక్తి ఉంటే జ్వరం వచ్చినప్పుడు చికెన్, గుడ్లు, చేపలు తినడం మంచిదే.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అయితే వికారం, వాంతులతో బాధపడుతున్న వారు మాత్రం తినకపోవడమే మంచిది.