గుండెకు బీట్‌రూట్‌తో రక్ష



గుండె పోటు ఎప్పుడు ఎవరికి వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి. అందుకే గుండెకు మేలు చేసే ఆహారాన్ని తినాలి.



బీట్‌రూట్‌లో బీటాలైన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె చుట్టూ ఇన్ఫ్లమ్మేషన్ రాకుండా అడ్డుకుంటుంది.



ఈ దుంప కూర తినడం వల్ల శరీరంలో విష వ్యర్థాలు బయటికి పోతాయి.



కాబట్టి గుండెకు రక్షణ కావాలనుకునే వారు బీట్‌రూట్ జ్యూస్ రోజూ తాగాలి, లేదా ప్రతి రెండు రోజులకోసారి ఈ కూరను తినాలి.



డయాబెటిస్ ఉన్న వారు బీట్ రూట్ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్‌ పెరగకుండా అడ్డుకుంటుంది.



కాబట్టి బీట్ రూట్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.



డయాబెటిస్ ఉన్న వారు బీట్‌రూట్ తింటే కిడ్నీ వ్యాధులు, నరాల వ్యాధులు, గుండె సమస్యలు, రెటినోపతి వంటివి రాకుండా ఉంటాయి.



రక్తహీనత సమస్య ఉన్న వారు రోజూ బీట్‌రూట్ తింటే మేలు జరుగుతుంది.