మీ డైట్లో ప్రోబయోటిక్స్ చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెరుగు గురించే. దీనిలోని ప్రోబయోటిక్స్ మెరుగైన జీర్ణక్రియను అందించి ఇమ్యూనిటీని పెంచుతాయి. బటర్‌మిల్క్ మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. సమ్మర్లో తాగితే చాలా మంచిది. ఫెర్మెంటెడ్ పికిల్స్ మీ గట్ హెల్త్‌ని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇడ్లీ, దోశ పిండి కూడా ప్రోబయోటిక్స్ కోవకే చెందుతాయి. రాత్రులు అన్నంలో నీరు వేసి నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా మంచిది. All Images from Unsplash