ప్రియాంకా చోప్రా - నిక్ జోనాస్ దంపతులు సరోగసీ పద్ధతి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంకకు పిల్లలు అంటే ఎంత ఇష్టం? మేనకోడలు, ఇతర చిన్నారులను ఆమె ఎలా లాలించారు? ఆడించారు? అనేది మీరే చూసేయండి.
ప్రిన్సెస్ థీమ్ అన్నమాట. మేనకోడలు తనను ముస్తాబు చేస్తున్నట్టు చెయ్యి వేస్తే... ప్రియాంకా చోప్రా చిన్నారిలా ఎలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారో చూడండి.
చేతిలో చిన్నారి... ప్రియాంక ముఖంలో చిరునవ్వు
ఓ పక్క చిన్నారిని నిద్రబుచ్చుతూ... మరోపక్క ఫోనులో చూసుకుంటూ... రెండూ హ్యాండిల్ చేయగలరు అన్నమాట!
మంచులో చిన్నారిని ఆడిస్తూ...
ప్రియాంక భర్త నిక్ కూడా పిల్లలతో సరదాగా ఉంటారు.
సేమ్ టు సేమ్... ముందు ఫొటోలో చిన్నారిని నిక్ ఎలా చూశారో? ప్రియాంక అలాగే చూస్తున్నారు కదా!
ఆ నవ్వు చూశారా? పసిపాపలా కల్మషం లేని నవ్వు!
ప్రియాంకా చోప్రా యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా సిరియా వెళ్లినప్పుడు... అక్కడి చిన్నారులతో
చిన్నారులను కూడా ప్రియాంక స్టయిలుగా రెడీ చేయగలరు అన్నమాట
ఒళ్లో చిన్నారిని కూర్చోబెట్టుకుని...
ఎక్కువ ఫొటోల్లో కనిపించిన అమ్మాయి ప్రియాంకా చోప్రా మేనకోడలు! (All Images courtesy - @Priyanka Chopra/Instagram)