కోవిడ్ కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి. అయితే ఇప్పటివరకు డేట్ లాక్ చేసుకున్న సినిమాలేవో చూద్దాం! గుడ్ లక్ సఖి - జనవరి 28 శేఖర్ - ఫిబ్రవరి 4 మేజర్ - ఫిబ్రవరి 11 18 పేజెస్ - ఫిబ్రవరి 18 భీమ్లానాయక్ - ఫిబ్రవరి 25 ఆర్ఆర్ఆర్ - మర్చి 18 లేదా ఏప్రిల్ 28 రామారావు ఆన్ డ్యూటీ - మార్చి 25 ఆచార్య - ఏప్రిల్ 1 కేజీఎఫ్ 2 - ఏప్రిల్ 14 ఎఫ్ 3 - ఏప్రిల్ 28 సర్కారు వారి పాట - మే 2022 ఆదిపురుష్ - ఆగస్టు 11