సమ్మర్ వచ్చేసింది. కొత్త డ్రస్ లో ప్రియమణి సందడి మొదలైంది. ఈ వారం 'ఢీ' షోలో ఆమె ఇలా సందడి చేసింది. 

డ్రెస్సింగ్ స్టయిల్ గురించి ప్రియమణి ఏం చెప్పారో తెలుసా? అప్పియరెన్స్ వల్ల ఇంప్రెషన్ మాత్రమే కలుగుతుందట!

డ్రెస్సింగ్ స్టయిల్ కంటే... మన పర్సనాలిటీ (వ్యక్తిత్వం) ఇంపాక్ట్ (ప్రభావం) చూపిస్తుందని ప్రియమణి చెప్పారు.

ప్రియమణి లేటెస్ట్ స్టయిల్ చాలా మందికి నచ్చింది

సమ్మర్ వచ్చింది కాబట్టి ఎక్కువమంది వైట్ డ్రస్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రియమణి వైట్ మీద ఫ్యాషన్ ఉండేలా చూసుకున్నారు. 

ప్రియమణి హెయిర్ పిన్ విషయంలో కూడా స్టయిల్ ఫాలో అయ్యారు.

ప్రియమణి గాజులు చూశారా?

ప్రియమణి

ప్రియమణి

ప్రియమణి (All Images courtesy - @Priyamani/Instagram)