ABP Desam


పార్ట్ 3-తెలుగు సంవత్సరాల పేర్లు వాటి అర్థాలు


ABP Desam


21. సర్వజిత్తు-సర్వాన్ని జయించినది


ABP Desam


22. సర్వధారి -సర్వాన్ని ధరించేది


ABP Desam


23.విరోధి-విరోధం కలిగినటువంటిది


ABP Desam


24.వికృతి-వికృతమైనది, నెగెటివ్ ఎనర్జీ


ABP Desam


25. ఖర- గాడిద, కాకి, రాక్షసుడు


ABP Desam


26. నందన- కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలిగించేది


ABP Desam


27. విజయ- విశేషమైన జయం కలిగినది


ABP Desam


28. జయ- జయాన్ని కలిగించేది


ABP Desam


29. మన్మథ- మనస్సును మధించేది


ABP Desam


30. దుర్ముఖి - చెడ్డ ముఖం కలది