ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనిపిస్తోందా?

Image Source: Priya Prakash Varrier/Instagram

అప్పట్లో కన్ను కొట్టి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆమే.. ఈమె.

ఆ వైరల్ వీడియో వల్ల ప్రియాకు చాలా పాపులారిటీ వచ్చింది.

ప్రియా ప్రకాష్ వారియర్‌ ముందు అవకాశాలు క్యూ కట్టాయి.

ప్రియా నటించిన కొన్ని సినిమాలు నాలుగేళ్లైనా పూర్తికాలేదు.

ప్రియా ప్రకాష్ తెలుగులో రెండు సినిమాల్లో నటించింది.

నితిన్‌తో చెక్’, తేజా సజ్జాతో ‘ఇష్క్’ సినిమాల్లో నటించింది.

ఆ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ప్రియాకి లక్ కలిసిరాలేదు.

ప్రస్తుతం ప్రియా అవకాశాల కోసం ఇలా అందాలు ఆరబెడుతోంది.

తాజాగా ప్రియా బెడ్ రూమ్‌లో రొమాన్స్‌తో రెచ్చిపోయింది.

‘ఇంతకీ ఎవరా అబ్బాయి? బాయ్‌ఫ్రెండా?’ అని అడుగుతున్నారు ఫ్యాన్స్.

Image Credit: Priya Prakash Varrier/Instagram