ప్రియా ప్రకాష్ వారియర్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ఇందులో తను మోడర్న్ డ్రస్సులో మెరిసిపోతున్నారు.

2019లో వచ్చిన ‘ఒరు ఆడార్ లవ్’ సినిమాతో తను హీరోయిన్‌గా పరిచయం అయ్యారు.

ఈ సినిమా టీజర్‌లో తను చేసిన వింక్ చాలా ఫేమస్ అయింది.

దీంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

కానీ ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.

వెంటనే నితిన్ ‘చెక్’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత తేజ సజ్జ సరసన ‘ఇష్క్’ సినిమాలో కూడా నటించారు.

ప్రస్తుతం ఏకంగా మూడు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు.

కన్నడంలో కూడా ‘విష్ణుప్రియ’ అనే సినిమాలో నటిస్తున్నారు.