మన హీరోలు తమ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!


పవన్ కళ్యాణ్ - తొలిప్రేమ, గబ్బర్ సింగ్



ప్రభాస్ - మిర్చి, బాహుబలి 2



రామ్ చరణ్ - రంగస్థలం, ఆర్ఆర్ఆర్



ఎన్టీఆర్ - జై లవకుశ, ఆర్ఆర్ఆర్



విజయ్ దేవరకొండ - అర్జున్ రెడ్డి



రవితేజ - నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్



నాని - జెర్సీ



నాగచైతన్య - లవ్ స్టోరీ



మహేష్ బాబు - ఖలేజా, 1 నేనొక్కడినే



అల్లు అర్జున్ - పుష్ప