బాలీవుడ్ భామ మౌనీ రాయ్ ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారు. భర్త సూరజ్ నంబియార్, ఆమె దుబాయ్ సముద్ర తీరంలో సేద తీరుతున్నారు. సమ్మర్ స్పెషల్ అన్నట్టు ఫ్లోరల్ డ్రస్ వేసిన మౌనీ రాయ్, ప్రేక్షకులు స్టైల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. దుబాయ్ బీచ్ లో మౌనీ రాయ్ కొత్త కొత్త స్టిల్స్ తో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడంలో మౌనీ రాయ్ ఎప్పుడూ ముందు ఉంటారు. దుబాయ్ లో మౌనీ రాయ్ సెల్ఫీ వీడియో 'నాగిని' సీరియల్ తో మౌనీ రాయ్ హిందీ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. 'దేవోమ్ కి దేవ్ మహాదేవ్' సీరియల్ లో సైతం మౌనీ రాయ్ లీడ్ రోల్ చేశారు. 'నాగిని' సీరియల్ కంటే ముందు సినిమాలు చేసినప్పటికీ... ఆ తర్వాత ఆమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర'లో కూడా మౌనీ రాయ్ ఇంపార్టెంట్ రోల్ చేశారు. 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. దుబాయ్ బీచ్ లో మౌనీ రాయ్ మౌనీ రాయ్ మౌనీ రాయ్ (All Images and videos courtesy - @imouniroy/Instagram)