ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!


ఆర్ఆర్ఆర్ - రూ.223 కోట్లు



బాహుబలి 2 - రూ.213 కోట్లు



సాహో - రూ.124.6 కోట్లు



2.ఓ - రూ.105.5 కోట్లు



కబాలి - రూ.90 కోట్లు



సైరా - రూ.85.3 కోట్లు



థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ - రూ.76.2 కోట్లు



బాహుబలి 1 - రూ.73 కోట్లు



సర్కార్ - రూ.71.5 కోట్లు



సుల్తాన్ - రూ.71.3 కోట్లు