మూడు పదుల వయసులోనూ గ్లామర్ విషయంలో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తున్న భామ ప్రగ్యా జైస్వాల్.

తెలుగులో ప్రగ్యా జైస్వాల్ చాలా పాపులర్. గ్లామర్ విషయంలోనూ ఆమెకు ఫుల్ మార్క్స్ పడతాయి. 

ప్రగ్యా జైస్వాల్ అందానికి తగ్గ అవకాశాలు రావడం లేదని ఆమె అభిమానుల నుంచి ఒక విమర్శ ఉంది .

ప్రగ్యా జైస్వాల్ నటించిన లాస్ట్ సినిమా ఏది? అని అడిగితే ప్రేక్షకులు ఠక్కున ఆన్సర్ ఇవ్వడం కష్టమే. 

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ' తెలుగులో ఆమె లాస్ట్ హిట్.

'అఖండ' తర్వాత మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాలో ఒక రోల్ చేశారు. అయితే... ఆశించిన విజయం సాధించలేదు.

అవకాశాలు రావడం లేదని ప్రగ్యా జైస్వాల్ తన ప్రయత్నాలు ఏమీ ఆపడం లేదు.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోషూట్స్ చేస్తూ తన గ్లామర్ ఇమేజ్ కాపాడుతూ వస్తున్నారు. 

ప్రగ్యా జైస్వాల్ లేటెస్టుగా రెడ్ బికినీ & డెనిమ్ బాటమ్... బ్లాక్ బికినీ & షార్ట్ స్కర్టులో చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: jaiswalpragya/instagram)