దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు ఐఏఎఫ్‌లో చేరాయి.

సియాచిన్‌, లడాఖ్‌ వంటి ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో ప్రచండ హెలికాప్టర్లు సేవలు అందిస్తాయి

ప్రచండ్ యుద్ధ హెలికాప్టర్ల బరువు 5.8 టన్నులు

ఇందులో 2 ఇంజిన్లు ఉండగా, ఇద్దరు సిబ్బంది ఉంటారు

ప్రచండ్ గరిష్ట వేగం గంటకు 268 కి.మీ వేగంతో దూసుకెళ్తాయి

ఈ యుద్ధ హెలికాప్టర్లు చేరుకోగలిగే గరిష్ట ఎత్తు 6.5 కి.మీ

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో ఈ హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెట్టారు.

ఈ ప్రచండ హెలికాప్టర్లు 16,400 అడుగుల ఎత్తులో ల్యాండింగ్‌, టేకాఫ్ కాగలవు

ట్యాంకులు, బంకర్లు, డ్రోన్లు, పర్వత ప్రాంతాల్లోని స్థావరాలపై దాడులు చేస్తాయి

Image Source: All Images Credit: PTI

గాల్లో నుంచి గాల్లోకి, నేలపైకి ఈ హెలికాప్టర్లు క్షిపణులను ప్రయోగిస్తాయి