గులాం నబీ ఆజాద్‌(జమ్ముకశ్మీర్)- పార్టీతో 50 ఏళ్ల అనుబంధం



కపిల్ సిబాల్‌- సమాజ్‌వాది పార్టీలో చేరి ఎంపీ అయ్యారు.



కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(తెలంగాణ)- బీజేపీలో చేరారు



దాసోజు శ్రవణ్(తెలంగాణ)- బీజేపీలో చేరారు



హార్దిక్‌ పటేల్(గుజరాత్)- బీజేపీలో చేరారు



జైవీర్‌ షెర్గిల్‌(పశ్చిమబెంగాల్‌)



సునీల్‌ జాఖర్‌(పంజాబ్)- బీజేపీలో చేరారు



ఆర్‌పీఎన్‌ సింగ్(యూపీ)- బీజేపీలో చేరారు



జితిన్ ప్రసాద్‌(యూపీ)- బీజేపీలో చేరి యూపీలో మంత్రి అయ్యారు



అశ్విని కుమార్