ప్రశాంత్ నీల్ పుట్టినరోజు... 'కెజియఫ్ 2' సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సంబరాలు... శుక్రవారం రాత్రి రెండు వేడుకలు జరిగాయి. జూన్ 2న (శనివారం) ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. కెజియఫ్ 2 సినిమా విడుదలై జూన్ 1కి (శుక్రవారం) 50 రోజులు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు, 'కెజియఫ్ 2' 50 డేస్ సెలబ్రేషన్స్ కలిసి వచ్చేలా శుక్రవారం రాత్రి నిర్మాత విజయ్ కిరగందూర్ పార్టీ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ పుట్టినరోజు కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారు ప్రభాస్ ప్రశాంత్ నీల్ బర్త్‌డే పార్టీలో యశ్‌తో ప్రభాస్ సందడి చేశారు. 'కెజియఫ్ 2' 50 డేస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. 'కెజియఫ్ 2' 50 డేస్ సెలబ్రేషన్స్ కేక్ ప్రశాంత్ నీల్ బర్త్ డే పార్టీ తర్వాత... నెక్స్ట్ డే మార్నింగ్ 'సలార్' షూటింగ్ స్టార్ట్ చేశారు. 'కెజియఫ్ 2' 50 డేస్ సెలబ్రేషన్స్‌లో ప్రశాంత్ నీల్, యశ్, విజయ్ కిరగందూర్ 'కెజియఫ్ 2' 50 డేస్ సెలబ్రేషన్స్ కేక్