పృథ్వి లింగం - ముంచెత్తిన గంగమ్మను అడ్డుకున్న పార్వతి!

చభూతలింగాల్లో పృథ్వి లింగం కొలువైన క్షేత్రం తమిళనాడు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం

ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని చెబుతారు.

ఓ సమయంలో గంగమ్మ... లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట.

అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుంది

అందుకు నిదర్శనగా అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయని చెబుతారు

స్వామి మామిడి చెట్టు కింద వెలిసాడు కాబట్టి ఏకాంబరుడు అని అంటారు

ఈ క్షేత్రం చెన్నై నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

పంచభూతాలకు ప్రతిరూపంగా పరమేశ్వరుడు కొలువైన క్షేత్రాలే పంచభూత లింగ క్షేత్రాలు

Images Credit: Pinterest