అగ్నిలింగం - శివం పంచభూతాత్మకం

కొండ మీద వెలిసిన దేవుడిని దర్శించుకుని ఉంటారు..

కానీ ఏకంగా దేవుడే కొండరూపంలో వెలసిన క్షేత్రం అరుణాచలం

ఇక్కడి స్వామిని అణ్ణామలైగా పిలుచుకుంటారు.

పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే ఈ అరుణాచలం.

అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి రంగులో కనిపిస్తుంది

అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం.

చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరుణాచలం.

పంచభూతాలకు ప్రతిరూపంగా పరమేశ్వరుడు కొలువైన క్షేత్రాలే పంచభూత లింగ క్షేత్రాలు

వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది.

Images Credit: Pinterest