బంగాళాదుంప తొక్కను తీసేస్తున్నారా? ఇకపై ఆ పని చేయకండి!

బంగాళాదుంపను వండేటప్పుడు పై తొక్కను తీసివేస్తారు.

కానీ, ఆ తొక్కలోనే ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయంటున్నారు నిపుణులు.

బంగాళాదుంప తొక్కలోని పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బంగాళదుంప తొక్కలోని ఐరన్ రక్త హీనతను రాకుండా కాపాడుతుంది.

బంగాళదుంప తొక్కలోని ఫైటోకెమికల్స్ పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్లుగా పని చేస్తాయి.

ఫైటోకెమికల్స్ తో పాటు క్లోరోజెనిక్ యాసిగ్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి.

బంగాళాదుంప తొక్కలోని కాల్షియం ఎముకలను బలోపేతం చేస్తుంది.

సో, బంగాళాదుంప తొక్క తీయకుండానే తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. All photos Credit: pixabay.com