ఆదిలాబాద్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు పొచ్చెర, కుంతాల జలపాతాలు



పొచ్చెర జలపాతం ఆదిలాబాదు జిల్లా బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో ఉంది



పోచెరా జలపాతం నిర్మల్ బస్టాండ్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది



హైదరాబాద్‌ నుంచి సుమారు 260 కి.మి. దూరం



నిర్మల్‌కు 37 కి.మీ దూరం, ఆదిలాబాద్‌ నుంచి 47 కి.మీ దూరం



హైదరాబాద్, నిర్మల్, అదిలాబాద్, నిజామాబాద్ నుంచి బస్‌లు



కుంతాల జలపాతం ఆదిలాబాద్‌జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రదేశం



కుంతాల జలపాతం తెలంగాణలోనే ఎత్తైన జలపాతం



కుంతాల జలపాతం ఆదిలాబాదు జిల్లా నేరేడిగొండ మండలానికి వెళ్లే మార్గంలో ఉంది



నిర్మల్ బస్టాండ్ నుంచి 50 కి.మీ.-ఆదిలాబాద్‌ నుంచి 45 కి.మీ దూరం



కుంతాల జలపాతానికి చేరుకోవడానికి 4 కిలోమీటర్లు అడవిలో వెళ్లాలి



సుమారు 420 మెట్లు దిగుతే కుంతాల జలపాతానికి చేరుకోవచ్చు



శని, ఆదివారాల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన టీఎస్‌ఆర్టీసీ