నిమ్మకాయ, పెరుగుతో చర్మం మెరిసిపోతుందట

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ప్రతి ఒక్కరూ మెరిసే, అందమైన స్కిన్ టోన్ ఉండాలని కోరుకుంటారు.

Image Source: pexels

అయితే ఎండ, అసమతుల్య ఆహారం కారణంగా చర్మపు రంగు అసమానంగా మారుతుంది.

Image Source: pexels

అయితే దీనికి ఒక సహజమైన పరిష్కారం ఉంది. పైగా ఇది చవకైనది.

Image Source: pexels

ఒక శుభ్రమైన గిన్నెలో పెరుగు తీసుకోండి. అందులో నిమ్మరసం వేసి బాగా కలపండి.

Image Source: pexels

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మీద 15–20 నిమిషాల పాటు ఉంచుకోండి.

Image Source: pexels

తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోండి.

Image Source: pexels

ఈ ప్యాక్ వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగించండి.

Image Source: pexels

మరింత ఎఫెక్టివ్గా ఉండాలనుకుంటే తేనెను ఉపయోగించండి.

Image Source: pexels

మీది సెన్సిటివ్ స్కిన్ అయితే నిమ్మకాయను సగం వాడండి లేదా ముందుగా స్కిన్ టెస్ట్ చేయండి.

Image Source: pexels