బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఉదయం ఇది తాగండి

Published by: Geddam Vijaya Madhuri

నల్ల మిరియాలలో ఉండే 'పైపెరిన్' అనే మూలకం శరీర జీవక్రియను పెంచుతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు నల్ల మిరియాల పొడిని కలిపి ఉదయం పరగడుపున తాగాలి.

ఉత్తమ ఫలితాల కోసం దీనితో పాటు సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం.

ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.

యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం ఇస్తుంది.

జలుబు, దగ్గు కోసం తేనెతో తీసుకుంటే ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి.

నల్ల మిరియాలలో యాంటీఆక్సిడెంట్, శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి.

వంటగదిలో వాడే ఈ సాధారణ మసాలా మీ ఆరోగ్యం, అందానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.