ఎక్కువసేపు కూర్చుంటే కలిగే నష్టాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

కూర్చుని ఎక్కువ సమయం పని చేస్తే శరీరంలో చాలా సమస్యలు వస్తాయి.

Image Source: pexels

ఇది అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా కారణం కావచ్చు.

Image Source: pexels

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కలిగే నష్టాల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

ఎక్కువ సేపు కూర్చుంటే కేలరీలు తక్కువగా ఖర్చవుతాయి. బరువు పెరిగిపోతారు.

Image Source: pexels

ఒకే చోట ఎక్కువ సేపు కూర్చుంటే రక్తపోటు పెరుగుతుంది.

Image Source: pexels

ఎక్కువ సేపు కూర్చుంటే నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ళ సమస్యలు వస్తాయి.

Image Source: pexels

ఆఫీసులో పనిచేసేటప్పుడు కూర్చుని ఎక్కువ సమయం గడపడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pexels

మానసిక ఆరోగ్యానికి కూడా హానికరం కావచ్చు.

Image Source: pexels

కాబట్టి ప్రతి గంటకు 5-10 నిమిషాల పాటు లేచి నడిస్తే మంచిదట.

Image Source: pexels