బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్​తో మరణించారు.

ఈ క్యాన్సర్​ లైంగికంగా సంక్రమించే అంటువ్యాధి.

మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్న క్యాన్సర్​లలో ఇది ఒకటి.

ఎక్కువ మంది సెక్స్ పార్టనర్​లను కలిగి ఉండడం వల్ల ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఈ క్యాన్సర్ లక్షణాలు త్వరగా బయటపడవు కానీ సమస్య పెరిగే కొద్ది ఇబ్బంది పెడతాయి.

సంభోగం తర్వాత, పీరియడ్స్ మధ్య మెనోపాజ్ తర్వాత యోని నుంచి రక్తస్రావం అవుతుంది.

ఋతుస్రావం రోజుల తరబడి ఎక్కువగా ఉంటుంది.

యోని నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది. (Images Source : Unsplash)