ఈ ఐదు డ్రింక్స్ బరువు తగ్గించేందుకు సహాయపడతాయి.

ఈ లిస్ట్ లో ఉన్న డ్రింక్స్ మీ బరువు తగ్గించడంతోపాటు మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గ్రీన్ టీ : ఇది మీ జీవక్రియను పెంచి.. మిమ్మల్ని ఫిట్ గా ఉండేలా చేస్తుంది.

బ్లాక్ కాఫీ: ఇది మీ శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది .

బ్లాక్ కాఫీ మీ ఆకలిని తగ్గిస్తుంది , దానివల్ల చిరు తిండ్లకు దూరంగా ఉంటారు.

ప్రోటీన్ షేక్స్ : ఇది వెయిట్-లాస్ తో పాటు మీ కండరాలను బలంగా చేస్తుంది.

కూరగాయల జ్యూస్ : ఈ జ్యూస్ లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

కూరగాయల ద్వారా పోషకాలు ఎక్కువగా లభిస్తాయి , మీ కడుపు కూడా నిండిపోతుంది.

Image Source: pexels

హెర్బల్ టీ : బరువు తగ్గించడంతోపాటు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది .