‘భమ్ బోలేనాథ్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది పూజా జవేరీ. విజయ్ దేవరకొండ నటించిన ‘ద్వారక’ సినిమాలో ఈమే హీరోయిన్. ‘బంగారు బుల్లోడు’ సినిమాలోనూ ఈ భామ అందాలు ఆరబెట్టింది. ‘L7’, ‘టచ్ చేసి చూడు’, ‘47 డేస్’ చిత్రాల్లో నటించినా తగిన గుర్తింపు రాలేదు. పూజా జవేరీ నటించిన ‘కిట్టీ పార్టీ’ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం ఒక గుజరాతీ, 2 తమిళ సినిమాల్లో పూజా నటిస్తోంది. పూజా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. అందాల జాతరతో పూజా తన అభిమానులకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఆమె మియామీ బీచ్‌లో బికినీతో సందడి చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Credits: Pooja Jhaveri/Instagram